రైల్వే స్టేషన్ సెట్ లో కృష్ణవంశి సినిమా...

సినిమా కథ ప్రధానంగా వీరిద్దరి మధ్యా జరుగుతుందిట. బాలీవుడ్ మెగా హిట్ జబ్ వుయ్ మెట్ చిత్ర కధనాన్ని పోలిన స్క్రీన్ ఫ్లే ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. కథ మొత్త రాజమండ్రి నుండి హైదరాబాద్ వరకూ జరిగే ప్రయాణంట.ఈ ప్రయాణంలో వీరి ప్రేమ ప్రయాణం కూడా ముడిపడి ఉంటుందిట. యేదేమైనా 'గమ్యం' సినిమా తెలుగు సినిమా గమ్యం కొంత వరకూ మార్చగలిగింది అనిపిస్తోంది ఈ తరహా సినిమాలు వస్తుంటే అంటున్నారు సీనియర్లు. నిజంగా మారితే మంచిదేగా...


Click it and Unblock the Notifications











