బాలయ్య నిర్మాతతో రవితేజ

అలాగే బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్ లో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్మీ నరసింహ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే కాల్పులు కేసు అనంతరం ఇద్దరు మధ్యా దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలుతో ఇద్దరూ మళ్ళీ దగ్గరయ్యారు. బెల్లంకొండ నిర్మించిన రైడ్ ఆడియోకు బాలయ్య ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ నేపద్యంలో బాలకృష్ణతో బెల్లంకొండ మరో సినిమా చేయటానికి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. భిల్లా చిత్రం రూపొందించిన మెహర్ రమేష్ ని దర్శకుడుగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం వివరాలు త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించి బాలయ్య పుట్టినరోజున సినిమా ప్రారంబించాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంటే ఈ రెండు చిత్రాలు ఒకేసారి షూటింగ్ లు జరిగే అవకాశం ఉంది.
krishna vamsi ravi teja balakrishna bellamkonda suresh anjaneyulu mahatma బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ కృష్ణ వంశి రవితేజ ఆంజనేయులు యువత


Click it and Unblock the Notifications