క్యూలో కృష్ణ...మహేష్ బాబు ఓటు గల్లంతు?(ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు భార్య విజయ నిర్మల, నటుడు నరేష్ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేసిన అనంతరం మీడియాకు ఓటు గుర్తును చూపించి వెళ్లి పోయారు.
కాగా....కృష్ణ కుమారుడు, ప్రముఖ నటుడు మహేష్ బాబు ఎక్కడా కనిపించక పోవడంతో అసలు ఆయన ఓటు వేసారా? వేయలేదా? లేక ఆయన ఓటు గల్లంతయ్యిందా? అనే అనుమానాలు పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా మహేష్ బాబు ఓటు వేసారా? లేదా? అనే విషయం ఖరారు కావాల్సి ఉంది. స్లైడ్ షోలో నటుడు కృష్ణ ఓటు వేసిన ఫోటోలు....

కృష్ణ 1
పోలింగ్ కేంద్రానికి వస్తున్న నటుడు కృష్ణ, విజయనిర్మల, నరేష్

కృష్ణ 2
ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ కృష్ణ, విజయ నిర్మల

కృష్ణ 3
కృష్ణ, విజయ నిర్మల వివారలు నమోదు చేసుకుంటున్నపోలింగ్ అధికారులు

కృష్ణ 4
ఓటే వేస్తున్న సూపర్ స్టార్

కృష్ణ 5
ఓటు వేసిన గుర్తును మీడియాకు చూపుతున్న కృష్ణ, విజయ నిర్మల, నరేష్


Click it and Unblock the Notifications











