కృష్ణ, మంజుల కలిసి ఒకే చిత్రంలో నటన

By Srikanya

సూపర్ స్టార్ కృష్ణ ఆయన కూతురు మంజులతో కలిసి సేవకుడు అనే చిత్రంలో చేస్తున్నారని సమాచారం. శ్రీకాంత్,చార్మి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో వీరి పాత్రలు కీలకం కానున్నాయని తెలుస్తోంది. వి. సముద్ర దర్సకత్వంలో ఈ చిత్రం గత నెల రోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా రిలీజైన సముద్ర చిత్రం పంచాక్షరి భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని చూపటంతో ఈ చిత్రం ఎలా అయినా హిట్ కొట్టాలని సముద్ర కసితో రూపొందిస్తున్నాడని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో కృష్ణ పాత్ర మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండబోతోందని, మంజుల పాత్ర కధలో కీలకమైన మలుపుకు కారణమవుతుందని చెప్తున్నారు. ఇక కృష్ణ..మల్లన్న చిత్రం తర్వాత నటించింది లేదు. అలాగే మంజుల..కావ్యాస్ డైరీ తర్వాత ఏ చిత్రంలోనూ చేయలేదు. కావ్యాస్ డైరీలో చేసిన చార్మి ఆబ్లిగేషన్ తోనే మంజుల ఈ చిత్రాన్ని ఒప్పుకుందని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X