ప్రభాస్ తో మళ్ళీ పరాన్జీ?

ఆ మధ్య అంతా కొత్త వారితో సరికొత్త లవ్ స్టోరీకి శ్రీకారం చూట్టినాయన ఫైనాన్స్ ప్లాబ్లెమ్స్ వల్ల సినిమా రిలీజు గాక ఇబ్బందుల్లో ఉన్నారు. గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాకు 'రాజు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అలాగే 'బుజ్జిగాడు' తో నిరాశలో ఉన్న ప్రభాస్ కూడా కసితో ఎలాగైనా హిట్ నివ్వాలని ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణరాజు కూడా తన రెబెల్ స్టార్ ఇమేజ్ కి తగినట్లుగా క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండేటట్లు చూసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇలా అందరూ విజయం సాధించాలనే పట్టుదలతో రూపొందనున్న ఈ చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంది.


Click it and Unblock the Notifications











