చిరుపై కృష్ణంరాజు కామెంట్

అలాగే రాజకీయాలపై మాట్లాడుతూ...ఒకసారి రాజకీయాల్లోకి వెళ్తే తిరిగి వెనక్కు రాలేం. ఈ సారి నర్సాపురం నుంచి ఎం.పిగా పోటీచేస్తున్నాను.అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఇంతకు ముందు రెండు, మూడు పార్టీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పార్టీలు ఎక్కువైపోయాయి. దాంతో ఓటరు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











