ఆ హీరో ఆయుర్వేద డాక్టర్???
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటుడిగానే తెలుసు. కానీ ఆయన అద్భుతమైన ఆయుర్వేద డాక్టర్ కూడా. ఇది ఆశ్చర్యంగా అనిపించినా అక్షరాలా నిజం. కేవలం అమెరికాలోనే ఆయన మొత్తంగా 10,000 మందికి చికిత్స చేశాడట. ఆయుర్వేదంలో కృష్ణంరాజు అనుభవాన్ని మెచ్చిన ఒక ఇటలీ యూనివర్సిటీ డాక్టరేట్ ను ఇటీవలే ప్రధానం చేసింది. అమెరికాకు వెళ్లినపుడెల్లా కృష్ణంరాజు ఆయుర్వేదంతో చాలామంది రోగాలను నయం చేశాడట.


Click it and Unblock the Notifications











