కృష్ణవంశీ-ఎన్టీఆర్ సినిమా ఖరారు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం దాదాపు ఖరారైంది. కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అశోక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి ఎస్ గోపాలరెడ్డి సినిమాటోగ్రాఫర్. గతంలో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ఖడ్గంకు దేవీశ్రీ ప్రసాదే సంగీతం సమకూర్చారు. ఈమధ్య కెరీర్ సరిగ్గా లేని ఎన్టీఆర్ తనకు కృష్ణవంశీ మళ్ళీ మంచి బ్రేక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాడు.


Click it and Unblock the Notifications