కృష్ణుడు 'కులుమనాలి' రిలీజ్ డేట్ ఖరారు

ఆ తర్వాత ఏమైందనేది ఆసక్తికరం. వినోదాత్మకంగా సాగుతూనే ఉత్కంఠ కలిగించే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంద''న్నారు. ఈ చిత్రంలో సోనాలి జోషి, గౌరీ శర్మ, అక్షయ్, అనిల్, ఖయ్యుమ్, హర్షవర్థన్, తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: శివకుమార్.


Click it and Unblock the Notifications











