twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణుడు 'కులుమనాలి' రిలీజ్ డేట్ ఖరారు

    By Srikanya
    |

    కృష్ణుడు,విమలారామన్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కులుమనాలి'. బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 2న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కృష్ణుడు, శశాంక్‌, అర్చన, సమీక్ష ముఖ్య పాత్రధారులుగా చేసిన ఈ చిత్రానికి రచయిత నుంచి దర్సకుడు గా మారిన వేగేశ్న సతీష్‌ డైరక్టర్. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ప్రకృతి అందాలతో ఆకట్టుకునే కులుమనాలి నేపథ్యంగా సాగే చిత్రమిది. అక్కడికి విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల బృందానికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి.

    ఆ తర్వాత ఏమైందనేది ఆసక్తికరం. వినోదాత్మకంగా సాగుతూనే ఉత్కంఠ కలిగించే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంద''న్నారు. ఈ చిత్రంలో సోనాలి జోషి, గౌరీ శర్మ, అక్షయ్‌, అనిల్‌, ఖయ్యుమ్‌, హర్షవర్థన్‌, తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: శివకుమార్‌.

    English summary
    Satish Vegesna's directorial venture 'Kullu Manali' is gearing up for release on March 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X