వినాయకుడు కృష్ణుడుకీ ఓ లవరుంది
వినాయకుడు చిత్రంతో పాపులర్ అయిన కృష్ణుడు వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా 'నాకూ ఓ లవరుంది" చిత్రం కమిటయ్యారు. కె.రామ్ వెంకి దర్శకత్వంలో కె.సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14నుంచీ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కృష్ణుడు సరసన రితిక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఎమ్మెస్ నారాయణ, అలీ, హేమ, ఉషశ్రీ, శివన్నారాయం, గీతాసింగ్, తాగుబోతు రమేష్, గుండుహనుమంతరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానకి కథ, మాటలు: రాఘవ.టి, పాటలు: లక్ష్మీభూపాల్, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్, కెమెరా: ఎస్.డి.జాన్, నిర్మాత: కె.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రామ్‌వెంకీ.
More from Filmibeat
కృష్ణుడు వినాయకుడు సురేష్ బాబు నాకూ ఓ లవరుంది krishnudu vinayakudu rutika suresh babu naaku o lover undi


Click it and Unblock the Notifications











