క్రిష్ వేదం రిలీజ్ డేట్
క్రిష్ తాజాగా చేస్తున్న వేదం చిత్రం(14 జనవరి 2010) సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.ఈ వారంలో చివరి షెడ్యూల్ జరుగుతోంది.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే. ఆర్కా మీడియా వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్,అనూష్క,మనోజ్ మంచు,మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేదం ఓ కమర్షియల్ ఎలెమెంట్స్ కలిగిన కాన్సెప్ట్ ఫిల్మ్ గా చెప్తున్నారు. గమ్యంతో క్రిష్ మంచి పేరు తెచ్చుకోవటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్, అనూష్క, మంచు మనోజ్ కుమార్ కలిసి ఒకే సినిమాలో నటించటం ఇదే మొదటిసారి.
అల్లు అర్జున్ అనుష్క అల్లరి నరేష్ క్రిష్ వేదం మనోజ్ మంచు గమ్యం శర్వానంద్ ఆర్కా మీడియా వర్క్స్ కీరవాణి krish vedam sankranthi allarinaresh alluarjun manchumanoj anushka


Click it and Unblock the Notifications