పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే చాలామంది భయపెట్టారు

By Srikanya

ఆయనతో సినిమా అనగానే మొదట చాలామంది భయపెట్టారు. ఆయన చాలా రిజర్వుడుగా ఉంటారనీ, ఎక్కువ మాట్లాడరనీ, ఆయనతో కలిసి పనిచేయడం కష్టమనీ అన్నారు అంటోంది కృతి కర్బందా. కానీ ఈ సినిమాకి పనిచేసిన 37 రోజుల్లో ఎప్పుడూ వాళ్ల మాటలు నిజం కాలేదు. ఈ సినిమాకి పనిచేసిన కాలంలో నేను మరచిపోలేని రోజు ఏదంటే తొలిసారి పవన్ కల్యాణ్‌ని కలిసిన రోజే. ఆయనతో కలిసి పనిచెయ్యడం నాకు దక్కిన భాగ్యంగా భావిస్తా అంది. 'బోణి'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమెకు ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు.రీసెంట్ గా 'అలా మొదలైంది' చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 'తీన్‌మార్‌'లో పవన్ ‌కల్యాణ్‌ సరసన నటించింది. వసుమతి పాత్రలో లంగాఓణీతో సంప్రదాయబద్ధంగా కనిపించింది. 'తీన్ ‌మార్‌'లో తన పాత్రకు ఆదరణ లభిస్తోందని చెప్పింది కృతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X