కనిపించి కనిపించనట్లు..!(హీరోయిన్ పొట్టిడ్రెస్ భాగోతం)
హైదరాబాద్ : ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్ జరిగినా...ఆ సినిమాలో నటించే హీరోయిన్లు అందరి కంటే భిన్నంగా, అందరి చూపులు తనపై పడేలా, ఫంక్షన్ మొత్తానికి తానే హైలెట్ అయ్యేలా తెగ జాగ్రత్త తీసుకుంటున్నారు. అలా అని వీళ్లు ప్రత్యేకమైన దగదగలాడే, నిండైన హుందాతనంతో కూడిన డ్రెస్సులు వేసుకొస్తారనుకుంటే పొరపాటే.
తాము కావాలని చూపక పోయినా తమ శరీర అందాలన్నీ బట్టబయలయ్యేలా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని రావడం. అదేదో సినిమాలో ఓ డైలాగ్‌లో అన్నట్లు....'జ్యోతి లక్ష్మి చూపించి చూపించనట్లు...కనిపించి కనిపించనట్లు' ఎక్స్ ఫోజింగ్ చేస్తూ అందరి చూపులు తమ అందాలపై పడేలా చేయడమే ఈ తరం హీరోయిన్లు చేస్తున్న పని.
తాజాగా 'ఒంగోలు గిత్త' ఆడియో ఫంక్షన్లో ఇలాంటి సీన్ చోటు చేసుకుంది. ఆ చిత్రం హీరోయిన కృతి కర్భంద చట్టి పొట్టి డ్రెస్సు వేసుకొచ్చి.......ఆ డ్రెస్ తన అందాలను కవర్ చేసేంత పెద్దగా లేక పోయినా ఇలా ఆప సోపాలు పడుతోంది. ఈమె మాత్రమే కాదు ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు చేస్తు పని ఇదే....

పొట్టి డ్రెస్ వేసుకొచ్చిన కృతి కర్భంద తన తొడలు, ఆపై భాగాలు కెమెరామెన్ల కెమెరాల్లో చిక్కకుండా కవర్ చేసుకుంటున్న దృశ్యం

కృతి కర్భంద ఈ సినిమాలో చాలా హాట్ గా కనిపించనుంది అనడానికి నిదర్శనమే ఈ దృశ్యం.
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్టు, అవకాశాలు లేని కృతి కర్బంద ఈచిత్రంలో అందాల ఆరబోతలో చెలరేగిపోయిందని టాక్.

Click it and Unblock the Notifications