ప్రారంభానికి ముందే రికార్డుల మోత..క్రిష్ 2

By Sindhu

రాకేశ్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'క్రిష్' సినిమా ఆ ఏడాది వసూళ్ళపరంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా 'క్రిష్-2'. ఇందులో కథానాయికగా చిత్రాంగద సింగ్ నటిస్తుంది. ఈ సినిమాకి కూడా రాజేశ్ రోషనే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకచోప్రా, వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారి సంచనాల్ని సృష్టించింది.

సినిమా చిత్రీకరణ మొదలుకాక ముందే భారి మొత్తానికి సినిమాను అమ్మేసారు. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానల్ పెద్ద మొత్తానికే చేజిక్కించుకున్నట్లు తెలిసింది. తాజాగా ఈ చిత్రం ఆడియో హక్కుల్ని ఓ సంస్థ రూ.6 కోట్లు వెచ్చించి తీసుకోవడం బాలివుడ్ లో చర్చనీయంశమైంది. ఈ సినిమాకి రాజేష్ రోషన్ సంగీతం సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X