twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటర్నేషనల్ మోడల్స్‌తో రొమాంటిక్ మూవీ.. కెఎస్100 టైటిల్ లోగో రిలీజ్

    |

    చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజను హీరో, హీరొయిన్లుగా పరిచయం చేస్తూ వెంకట్‌రెడ్డి "కెఎస్100" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ షేర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.

    దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. "కెఎస్100" టైటిల్ తగ్గట్టు గానే వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కుతొన్న చిత్రం. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జొనర్స్‌లొ ఆడియెన్స్‌ను ఇన్స్పైర్ చేసేలా తీశాం. యూత్‌, లేడీస్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉంటాయి. గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్‌లొని లొకేషన్స్‌లొ షూటింగ్ చేశాం అని తెలిపారు.

    KS 100 movie title logo released

    ఈ చిత్రం ద్వారా ఇంటర్నేషనల్ మోడల్స్‌ను లీడ్ రోల్స్‌లొ పరిచయం చేస్తున్నాము. చాలా మంది మోడల్స్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేయడం తెలుగులొ ఇదే తొలిసారి. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.‌టైటిల్ లొగో విడుదల చెస్తున్నాము. త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని తెలిపారు.

    అక్షిత, అషి,, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, పూరివి , సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున, సాహిత్యం: భాష్య శ్రీ, మ్యూజిక్: నవనీత్ చారి కొరియోగ్రఫీ: జొజొ, యాక్షన్: మాలేష్, బిజిఎమ్:రామ్ మోహన్ చారి, అసొషియెట్ డైరెక్టర్: రవితేజ, ఆర్ట్: సుదర్శన్, నిర్మాత : వెంకట్ రెడ్డి, మాటలు- కథనం-దర్శకత్వం: షేర్.

    English summary
    Another Romantic and Youthful entertainer Movie KS 100 is coming to Tollywood. International Models Sameer Khan and Shailaja are lead pair. Venkat Reddy and Sher are the producer and Directors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X