»   » మహేష్ బాబు, సమంత రిలీజ్ చేసిన ‘క్షణం’ ట్రైలర్ (ఫోటోస్, వీడియో)

మహేష్ బాబు, సమంత రిలీజ్ చేసిన ‘క్షణం’ ట్రైలర్ (ఫోటోస్, వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం'. అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది.

జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఈసినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్, సమంతల విడుదల చేశారు. రొమాంటిక్ సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ను చూసిన మహేష్ బాబు, సమంత యూనిట్ సభ్యులను అభినందించారు.

రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించారు.

ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు,అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

స్లైడ్ షోలో మహేష్ బాబు, సమంత ట్రైలర్ విడుదల చేస్తున్న ఫోటోస్, వీడియోస్.... మరియు ‘క్షణం' ట్రైలర్

మహేష్, సమంత

మహేష్, సమంత

మహేష్ బాబు, సమంత ‘క్షణం' మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

క్షణం థియేట్రికల్ ట్రైలర్

క్షణం మూవీ థియేట్రికల్ మహేష్ బాబు, సమంత చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

తారాగణం

తారాగణం

అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు,అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

తారాగణం

తారాగణం

అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు.

మహేష్ బాబు, సమంత రిలీజ్ చేసిన ‘క్షణం’ ట్రైలర్

మహేష్ బాబు, సమంత రిలీజ్ చేసిన ‘క్షణం’ ట్రైలర్

మహేష్ బాబు, సమంత రిలీజ్ చేసిన ‘క్షణం' ట్రైలర్

English summary
The theatrical trailer of Kshanam was launched today by Super Star Mahesh and gorgeous Samantha.Mahesh and Samantha congratulated the team and were excited watching the trailer.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu