అబ్బాయిలకు కూడా కేటీఆర్ సెల్ఫీ.. పగలబడిన ప్రిన్స్ మహేష్

By Rajababu

సినీ స్టార్ల మాదిరిగానే రాజకీయ నేతల్లో క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరంటే మంత్రి కే తారక రామారావు ఒకరని చెప్పవచ్చు. ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆయనతో సెల్పీల గోల తప్పదు. ఎవరినీ ఇబ్బందికి గురిచేయకుండా చాలా ఓపికగా నవ్వుతూ సెల్ఫీలు దిగుతారు కేటీఆర్. తాజాగా ఓ కార్యక్రమంలో దిగిన సెల్ఫీపై సోషల్ మీడియాలో నెటిజన్ సరదాగా ఓ కామెంట్ చేశారు. అదేమిటంటే..

నిజంగా.. కేటీఆర్ గారు అబ్బాయిలకి కూడా సెల్ఫీలు ఇస్తారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అంతేకాకుండా కేటీఆర్, హీరో మహేష్‌బాబుకు ట్యాగ్ చేశారు.

KTR selfie: Prince Mahesh Babu response

నెటిజన్ ట్యాగ్ చేసిన పోస్టుకు ప్రిన్స్ మహేష్ బదులిస్తూ పగలబడి నవ్వుతున్నట్టు ఓ ఎమోజీని పోస్టు చేశారు. మహేష్ రెస్పాన్స్‌కు కేటీఆర్ స్పందించి 'హహా మహేష్ అది మీ కోసమే' అని మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X