హిందీ కుచేలుడులో షారూఖ్

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సినీ స్టార్ పాత్రను పోషిస్తుండగా...ఇర్ఫాన్ ఖాన్ అతని స్నేహితుని పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన కరీనా కపూర్, దీపిక పదుకొనె, ప్రియాంక చోప్రాలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇర్ఫాన్ ఖాన్ భార్యగా జుహీ చావ్లా నటిస్తోంది. గతంలో కూడా చంద్రముఖి తెలుగు, తమిళ భాషల్లో పి.వాసు, రజనీ కాంత్ కాంబినేషనులో రూపొందింది. దానికి మలయాళి సినిమా మాతృక. దాన్ని ప్రియదర్శన్ హిందీలో భూల్ భులయ్యా పేరుతో అనువదించారు. హిట్టు కొట్టారు.అంటే తిరిగి అదే ఫార్మట్ లో వివిధ భాషల్లోకి వెళ్ళటం చూస్తుంటే ఆ రేంజి హిట్ ఖాయమనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











