'నాట్ లక్కీ' హీరో అతనే!

ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ "ఓమ్ అనే ఒక నూతన నటుడు చిత్రంలో ఒక కీలక పాత్రను చేయనున్నారు. మిగతా నటుల్లో అమెరికాలోని భారతీయులు కూడా ఉంటారు. నేటి మానవ సంబంధాలు, మారుతున్న ధోరణుల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. హైదరాబాద్‌లో జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నది. ఎక్కువ భాగం సినిమాని అమెరికాలో చిత్రీకరిస్తాం" అని ఆయన చెప్పారు.ఈ సారన్నా అనుకున్న టైటిల్ రివర్స్ అయి లక్ చేకూరాలని కూచిపూడి వెంకట్ నిలబడాని కోరుకుందాం. నీలకంఠ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వారణాసి, నిర్మాత: కె. సతీష్‌చంద్ర, రచన, దర్శకత్వం: కూచిపూడి వెంకట్.


Click it and Unblock the Notifications











