'ప్రేమికుల రోజు' హీరో కునాల్ ఆత్మహత్య

By Staff

Kunal
దర్శకుడు కదిర్ రూపొందించిన "ప్రేమికుల రోజు" హీరోగా పరిచయమైన కునాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. "ప్రేమికుల రోజు"లో ఆయన అందాల తార సోనాలీ బెంద్రే సరసన నటించిన విషయం తెలిసిందే. ముంబై, ఓపివరలోని తన ఇంట్లో చనిపోయి ఉండగా ఆయనను కనుగొన్నారు.

బుధవారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అతను చనిపోయినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఈ సంఘటన జరిగిన సమయంలో అతని స్నేహితురాలు లవీన అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కునాల్ ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడం లేదు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. "ప్రేమికుల రోజు " తర్వాత కునాల్ రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ అతనికి పెద్ద బ్రేక్ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X