అల్లరి నరేష్ 'లడ్డూబాబు' రిలీజ్ డేట్

By Srikanya

హైదరాబాద్ : అల్లరి నరేశ్‌.నరేశ్‌, రవిబాబు కాంబినేషన్లో 'లడ్డూబాబు' పేరుతో వస్తున్న ఈ చిత్రంలో హీరో భారీకాయుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వాలైంటైన్స్ డే రోజు (పిభ్రవరి 14) న విడుదల చేయటానికి సన్నాహాలు చేయనున్నారు. ఈ సినిమాలో నరేశ్‌ మేకప్‌ కోసమే భారీగా వ్యయం చేశారని సమాచారం. చాలా కాలం తర్వాత భూమిక ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనుంది.

అల్లరి దర్శకత్వంలో అల్లరి నరేష్‌ కథానాయకుడిగా 'లడ్డూబాబు' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నరేష్‌ ఇలా బొద్త్దెన అవతారంలో కనిపించబోతున్నారు. ఈ రూపం కోసం హాలీవుడ్‌కి చెందిన మేకప్‌ నిపుణులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నరేష్‌ సరసన భూమిక నటిస్తోంది. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత.

Laddu Babu

నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

ఈ చిత్రానికి చక్రి స్వరాలు అందిస్తున్నారు. రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X