»   » అల్లరి నరేష్ 'లడ్డూబాబు' ... హాలీవుడ్ కాపీ?

అల్లరి నరేష్ 'లడ్డూబాబు' ... హాలీవుడ్ కాపీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : రవిబాబు మీద మొదట నుంచీ హాలీవుడ్ ఇన్సిప్రేషన్ ఎక్కువే. ఆయన చిత్రాలు కథలు,మేకప్,పాత్రలు చాలా వరకూ అక్కడ నుంచే ప్రేరణ పొందుతూంటారు. ఆయన తాజా చిత్రం 'లడ్డూబాబు' ... కూడా ఓ హాలీవుడ్ చిత్రం కాపీ అని వినపడుతోంది. ఆ చిత్రం మరేదో కాదు... The Nutty Professor (1996) . ఈ చిత్రం ఘన విజయం సాధించి,సీక్వెల్ కూడా వచ్చింది. ఈ చిత్రం ప్రేరణతోనే లడ్డూ బాబు చేసారకని చెప్పుకుంటున్నారు. అయితే అది నిజమా కాదా అన్న విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

    అల్లరి నరేశ్‌.నరేశ్‌, రవిబాబు కాంబినేషన్లో 'లడ్డూబాబు' పేరుతో వస్తున్న ఈ చిత్రంలో హీరో భారీకాయుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వాలైంటైన్స్ డే రోజు (పిభ్రవరి 14) న విడుదల చేయటానికి సన్నాహాలు చేయనున్నారు. ఈ సినిమాలో నరేశ్‌ మేకప్‌ కోసమే భారీగా వ్యయం చేశారని సమాచారం. చాలా కాలం తర్వాత భూమిక ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనుంది.

    Laddu Babu

    నరేష్‌ బొద్త్దెన అవతారంలో కనిపించబోతున్నారు. ఈ రూపం కోసం హాలీవుడ్‌కి చెందిన మేకప్‌ నిపుణులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నరేష్‌ సరసన భూమిక నటిస్తోంది. త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌ నిర్మాత. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

    ఈ చిత్రానికి చక్రి స్వరాలు అందిస్తున్నారు. రవి బాబు సినిమాలంటేనే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుండటం చర్చనీయాంశం అయింది.

    English summary
    Allari Naresh, Bhumika Chawla’s imminent film ‘Laddu Babu’ is in rapid pace. The fist look of this film which was released recently grabbed the attention of the audience. Now the latest news is that the film makers are planning to release the film on 14th February 2014. Chakri is scoring music and Ravi Babu is the director of this comedy entertainer. Tripuraneni Rajendra is producing this film.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more