భలే ఛాన్సు ఎవరికి?

డబ్బు గురించి కాకపోయినా మినిమం ఆడితే బ్యానర్ వాల్యూ ఉంటుందని భావించినట్లున్నారు. అందుకే శ్రీనివాస రెడ్డిని సంప్రదించి సినిమా అప్పచెప్పారు. ఇది తెల్సిన వారు పెద్ద బ్యానర్ లో అవకాశం రావటం శ్రీనివాస రెడ్డి ది 'భలే ఛాన్సులే ' అంటున్నారు. ఈ సినిమాకి ఈ మధ్య కెరీర్ గ్రాఫ్ లో వెనుక పడ్డ శ్రీకాంత్ ని హీరోగా ఎంపికచేసారు. దాంతో ఇంతకీ ఈ టైటిలు దర్శక.. నిర్మాత... హీరోల్లో ఎవరికి వర్తిస్తుందనేది ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంసంగా మారింది.


Click it and Unblock the Notifications











