»   » లహరి మ్యూజిక్ అధినేత కుమారుడి వివాహ వేడుక (ఫోటోస్)

లహరి మ్యూజిక్ అధినేత కుమారుడి వివాహ వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దక్షిణ భారత సంగీత ప్రపంచం లో గత 40 ఏళ్ళుగా ఆడియో రంగం లో అగ్రగామి సంస్థ నిలచిన లహరి మ్యూజిక్, అధినేత జి. మనోహర్ నాయుడు, సరస్వతి ల ద్వీతీయ పుత్రుడు చంద్రు మనోహర్ వివాహం హైదరాబాద్ కి చెందిన జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ మనుమరాలు, సాయి రవి చంద్ర, పద్మ ల కుమార్తె నందిని ల వివాహం డిసెంబర్ 24న హైదరాబాద్ లోని గండిపేట లోని గోల్కొండ రిసార్ట్స్ లో వైభవంగా జరిగింది.

ఈ వివాహ మహోస్తవానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుజన చౌదరి, పయ్యావుల కేశవ, కోడెల శివప్రసాద్. డి ఐ జి జి వి రామ రావు, సి యచ్ కిరణ్, శైలజ, ప్రసాద్ ల్యాబ్ రమేష్, మురళి మోహన్, నందమూరి రామ కృష్ణ, ప్రసాద్ వి పోట్లురి, యం యం కీరవాణి, రమా రాజమౌళి, కొర్రపాటి సాయి, కె .యల్ .నారాయణ, డి సురేష్ బాబు, అల్లు అరవింద్, అనిల్ సుంకర, రామ్, గోపి ఆచంట, సి .కళ్యాణ్, యన్.వి .ప్రసాద్, యం .శ్యాం ప్రసాద్ రెడ్డి, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్త, కాడ్ రాజ్ కుమార్ లతో పాటు ఎంతో మంది సినీ , రాజకీయ, ప్రభుత్వ అధికారులు ప్రముఖులు హాజరై నూతన వధూ వరులను ఆశిర్వాధించారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

వివాహం

వివాహం

లహరి మ్యూజిక్, అధినేత జి. మనోహర్ నాయుడు ద్వీతీయ పుత్రుడు చంద్రు మనోహర్ వివాహం హైదరాబాద్ కి చెందిన జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ మనుమరాలు నందితో జరిగింది.

వైభవంగా వేడుక

వైభవంగా వేడుక

డిసెంబర్ 24న హైదరాబాద్ లోని గండిపేట లోని గోల్కొండ రిసార్ట్స్ లో వైభవంగా జరిగింది.

ప్రముఖులు

ప్రముఖులు

వివాహ మహోస్తవానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుజన చౌదరి, పయ్యావుల కేశవ, కోడెల శివప్రసాద్. డి ఐ జి జి వి రామ రావు, సి యచ్ కిరణ్, శైలజ, ప్రసాద్ ల్యాబ్ రమేష్, మురళి మోహన్, నందమూరి రామ కృష్ణ, ప్రసాద్ వి పోట్లురి హాజరయ్యారు.

సినీ ప్రముఖులు

సినీ ప్రముఖులు

కీరవాణి, రమా రాజమౌళి, కొర్రపాటి సాయి, కె .యల్ .నారాయణ, డి సురేష్ బాబు, అల్లు అరవింద్, అనిల్ సుంకర, రామ్, గోపి ఆచంట, సి .కళ్యాణ్, యన్.వి .ప్రసాద్, యం .శ్యాం ప్రసాద్ రెడ్డి, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్త హాజరయ్యారు.

English summary
Check out Lahari Manohar Naidu Second Son Chandru Manoharan marriage photos.
Please Wait while comments are loading...