WhatsApp లో మంచు లక్ష్మీ మెసేజ్

By Srikanya

హైదరాబాద్ : మంచు లక్ష్మి వాట్సప్ లో తన స్నేహితులకు మెసేజ్ లు పంపుతోంది. దేనికి అంటారా...తన సోదరుడు మంచు మనోజ్ ఎంగేజ్ మెంట్ కు రమ్మని. ఈ విషయమై ఆమె ఇలా మెసేజ్ పెట్టారు.."దయచేసి వచ్చి ఈ లవ్ బర్డ్స్ ని దీవించండి. చాలా మంది స్నేహితుల లిస్ట్ ఉండటంతో నేను ఇన్వేట్ చేయటానికి ఈ మెసేజ్ లు పెడుతున్నాను. దీన్నే సూపర్ పర్శనల్ ఆహ్వానంగా భావించి రాగలరు " దీన్ని ఆమె తన స్నేహితులకు పంపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు మరియు మంచు ఫ్యామిలీ హీరోలలో చిన్నవాడు మన హీరో మంచు మనోజ్. ఇటీవలే మంచు మనోజ్ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రణతితో పెళ్లి చేయడానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మంచు మనోజ్ - ప్రణతిల నిశ్చితార్ధం మార్చి 4న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనుంది.

Lakshmi Manchu’s WhatsApp message

మంచు మనోజ్ - ప్రణతిల నిశ్చితార్ధ వేడుకకి హైదరబాద్ బంజార హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ వేదికయ్యింది. మంచు విష్ణు సతీమణి విరానికా క్లాస్‌మేట్ ప్రణతితో మనోజ్ ప్రేమలో పడి, ఆ తర్వాత ఇరు ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకి ఇందాస్త్రీలోని ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. మంచు మనోజ్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘ఎటాక్' సినిమాలో నటిస్తున్నాడు.

మంచు లక్ష్మి చిత్రాల విషయానికి వస్తే...

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X