జూ ఎన్టీఆర్, తమన్నా రొమాన్స్ కళ్లారా చూసిన లక్ష్మిప్రణతి

By Bojja Kumar

జీవిత రాజశేఖర్ సంగతి పక్కన పెడితే.....సినిమా హీరోల భార్యలు దాదాపు షూటింగ్ స్పాట్లలో కనిపించరు. ఎందుకంటే తమభర్తలతో హీరోయిన్లు చేసే రొమాన్స్ చూస్తూ నరకం అనుభవించడం వారికి ఇష్టం ఉండదు. అది నటనే అయినప్పటికీ...వారికి మనసు ఎక్కడో చివుక్కుమంటుంది. అందుకే చాలా మంది హీరోల భార్యలు షూటింగ్ స్పాట్ కు దూరంగా ఉంటారు. విదేశాల్లో షూటింగులు జరినప్పుడు భర్తలతో కలిసి వెళ్లాల్సి వచ్చినా రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ సమయంలో మాత్రం హోటల్ గదికే పరిమితం అవుతుంటారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. తనతో పాటు భార్య లక్ష్మి ప్రణతిని కూడా తీసుకెళ్లాడు జూనియర్. ఇక్కడ ఎన్టీఆర్-తమన్నాలపై చిత్రీకరిస్తున్న రొమాంటిక్ సీన్లను, ప్రేమ ప్రణయగీతాలను లక్ష్మిప్రణతి కళ్లారా చూసింది.

తన భర్త మరో మహిళతో తన ఎదుటే రొమాన్స్ చేయడం ఆమెకు ఎలాంటి అనుభూతి కలిగించిందో? అంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు. అది నటనే కాబట్టి లైట్ తీసుకుంటుందని కొందరు అంటుంటే, నటనే అయినప్పటికీ తన భర్త మరో మహిళతో రొమాన్స్ చేయడం ఏ భార్యకు రుంచించదని, పైకి ఏర్పడక పోయినా లోలోపల మనసులో కాస్త అసంతృప్తి ఉంటుందని మరి కొందరంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X