'బాలు' పై మనసుపడ్డ లక్ష్మీ ప్రసన్న!
బుల్లి తెర పై 'లక్ష్మీ టాక్ షో" ని సూపర్ సక్సెస్ చేసిన మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఇప్పుడిక వెండితెర వెలుగులనూ పొందాలని చూస్తోంది. ప్రస్తుతం కె రాఘవేంద్రరావు దర్వకత్వంలో మనోజో హీరోగా నర్మిస్తూ..మరో వైపు సిద్దార్థ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే 10 పాటలతో మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న మనోజ్-రాఘవేంద్రరావుల చిత్రానికి 'పాటలసందడి, మధురం, బాలసుబ్రమణ్యం," వంటి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో లక్ష్మీ ప్రసన్న 'బాలసుబ్రమణ్యం" టైటిల్ పై మనసుపడిందని, హీరో మనోజ్ కూడా అక్క ఎంపిక వైపే మక్కువ చూపుతున్నాడు. సాదారణం హీరోకీ, నిర్మాతకీ టైటిల్ నచ్చాక దర్శకుడు కాదనలేడు మరి దర్శకేంద్రుడు ఏమంటాడో.
లక్ష్మీ ప్రసన్న కె రాఘవేంద్ర రావు బాలసుబ్రమణ్యం పాటలసందడి మధురం సిద్ధార్థ lakshmi prasanna k raghavendra rao balasubramanyam siddharth


Click it and Unblock the Notifications