అల్లు అర్జున్ పెళ్లికి మంచు లక్ష్మీ హడావిడి...

By Sindhu

అల్లు అర్జున్ వివాహం స్నేహారెడ్డితో జరగోబోతోందనే వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నీ కాబోయే భార్య చాలా బాగుంది బన్నీ అంటూ లక్ష్మీప్రసన్న తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. నీ పెళ్లి ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నానని కూడా లక్ష్మీ తెలిపింది. ఈ ట్విట్టర్ చూస్తుంటే బన్నీ పెళ్లికి లక్ష్మీ తెలిపింది. ఈ ట్విట్టర్ చూస్తుంటే బన్నీ పెళ్లికి లక్ష్మీ హడావిడి పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాబోయే వరుడు మాత్రం షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X