For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అల్లు అర్జున్ పెళ్లికి మంచు లక్ష్మీ హడావిడి...
News
oi-Saraswathi N
By Sindhu
|
అల్లు అర్జున్ వివాహం స్నేహారెడ్డితో జరగోబోతోందనే వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నీ కాబోయే భార్య చాలా బాగుంది బన్నీ అంటూ లక్ష్మీప్రసన్న తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. నీ పెళ్లి ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నానని కూడా లక్ష్మీ తెలిపింది. ఈ ట్విట్టర్ చూస్తుంటే బన్నీ పెళ్లికి లక్ష్మీ తెలిపింది. ఈ ట్విట్టర్ చూస్తుంటే బన్నీ పెళ్లికి లక్ష్మీ హడావిడి పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాబోయే వరుడు మాత్రం షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అల్లు అర్జున్ స్నేహా రెడ్డి లక్ష్మీ ప్రసన్న అల్లు అరవింద్ బద్రీనాథ్ తమన్నా allu arjun sneha reddy lakshmi manchu lakshmi prasanna allu aravind badrinath tamanna
Story first published: Thursday, November 4, 2010, 16:22 [IST]
Other articles published on Nov 4, 2010