twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మసాలా సీన్లలో ఆ ఉద్దేశ్యం ఉంటే నో, తప్పటడుగే...

    By Bojja Kumar
    |

    హైదరారాబాద్: సౌతిండియా హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఐటం సాంగుల విషయంలో తనదైన వాదన వినిపిస్తోంది. తెలుగులో చివరి సారిగా 'బలుపు' చిత్రంలో హాట్ అండ్ సెక్సీగా ఐటం సాంగులో అదరగొట్టిన లక్ష్మీరాయ్.....సినిమా స్టోరీ డిమాండ్ మేరకు ఐటం సాంగులు, ఇతర గ్లామరస్ పాత్రలు చేయడంలో తప్పేమీ లేదంటోంది.

    పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఐటం సాంగులు, గ్లామర్ రోల్స్ చేయడానికి నేనే ఎలాంటి అభ్యంతరం చెప్పను. అయితే కేవలం సినిమాలో మాసాలా సీన్లు చూపించడాని, ఓ వర్గం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికే ఐటం సాంగులు చేయడం అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను ఇక్కడ వ్యాపారం చేయడం లేదు, యాక్టింగ్ అనేది నా అభిరుచి, దానికి అనుగుణంగానే పని చేస్తాను అంటోంది లక్ష్మీరాయ్.

    lakshmi-rai-about-item-numbers

    కెరీర్లో గతంలో పలు తప్పటడుగులు వేసానని....అందుకే ఇపుడు పాత్రల ఎంపిక, ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చింది. బలుపు చిత్రంలో నా కోసం ప్రత్యేకంగా పాత్రను క్రియేట్ చేయడంతో పాటు దానికి సాంగ్ యాడ్ చేసారని, నా పేరుతో ప్రత్యేకంగా లక్కీరాయ్ సాంగును రాయించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి నో చెప్పలేక పోయానని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం లక్ష్మీరాయ రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి 'ఇరుంబు కుటిరాయ్'. ఇందులో లక్ష్మీరాయ్ బైకర్‌గా కనిపించబోతోంది. దీంతో పాటు 'అరన్‌మనాయ్' అనే మరో చిత్రంలో కూడా లక్ష్మీరాయ్ నటిస్తోంది.

    English summary
    
 "If the role demands I have no qualms in doing so. But if the scenes are just to add masala to the film or to attract the audience, then I won't do it. I am not here for business, acting is my passion and so I am doing it." Lakshmi Rai said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X