»   » మిడ్ నైట్ పార్టీలో లక్ష్మీ రాయ్... మందు చిందు! (ఫోటోస్)

మిడ్ నైట్ పార్టీలో లక్ష్మీ రాయ్... మందు చిందు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ లక్ష్మీ రాయ్ తన స్నేహితులతో కలిసి పార్టీలో మునిగి తేలింది. మిడ్ నైట్ తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి క్రేజీ క్రేజీగా ఎంజాయ్ చేసింది. తన ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా అంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు ఆమె తన ట్విట్టర్లో కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో డైరెక్ట్ మెహర్ రమేష్ కూడా ఉన్నాడు. ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.

ఇక లక్ష్మీ రాయ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె కన్నడ, మళయాలం, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కెరీర్ పరంగా కలిసి రావాలని తన పేరును ‘రాయ్ లక్ష్మి' అంటూ మార్చుకుంది. సౌత్ లో ఆమె గ్లామర్ హీరోయిన్‌గా, హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో పాపులర్ అయింది.

తెలుగు సినిమా ‘కాంచనమాల కేబుల్ టీవీ' సినిమా ద్వారా తరంగ్రేటం చేసిన లక్ష్మిరాయ్ కెరీర్లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా, ఐటం గర్ల్ గా కెరీర్ నెట్టుకొస్తోంది. అయితే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతోంది.

స్నేహితులతో కలిసి
  

స్నేహితులతో కలిసి

స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలో లక్ష్మీ రాయ్. చిత్రంలో దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నాడు.

మిడ్ నైట్ పార్టీ
  

మిడ్ నైట్ పార్టీ

మిడ్ నైట్ పార్టీలో తన స్నేహితులతో కలిసి లక్ష్మీ రాయ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.

ఎవరితగాడు?
  

ఎవరితగాడు?

పార్టీలో లక్ష్మీ రాయ్ ఇతగాడితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. బహుషా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటాడు.

మందు, చిందు
  

మందు, చిందు

పార్టీలో లక్ష్మి రాయ్ ఫ్రెండ్స్ మందు కొట్టి చిందేసినట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu