నగ్నంగా రెడీ అంటున్న బాలయ్య హీరోయిన్
సినీ పరిశ్రమలోకి వచ్చి చాలా కాలమే అయినా...ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు హీరోయిన్ లక్ష్మిరాయ్ కి. అందుకే పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎక్స్‌పోజింగ్ విషయంలో బెట్టు చేయకుండా అందాల ఆరబోత విషయంలో లిమిట్లేమీ పెట్టకుండా దర్శకులు హీరోలకు ఫుల్లుగా సహకరిస్తోంది.
ప్రస్తుతం లక్ష్మిరాయ్ 'అధినాయకుడు" చిత్రంలో బాలకృష్ణతో రొమాన్స్ చేస్తోంది. ఈ సినిమాల తర్వాత హాలీవుడ్ సనిమాల్లో అవకాశ సంపాదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది లక్ష్మి. ఈ నేపథ్యంలో కొందరు కొంటె మీడియా ప్రతినిధులు హాలీవుడ్‌లో నటించాలంటే న్యూడ్‌గా కూడా నటించాల్సి వస్తుంది కదా? అని లక్ష్మీరాయ్‌ని ప్రశ్నిస్తే ' హాలీవుడ్ సినిమాల్లో న్యూడిటీ తప్పేం కాదు. అదక్కడ జస్ట్ గ్లామర్ మాత్రమే. నా అభిమాన దర్శకుడైన జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో హాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే న్యూడ్‌గా నటించడానికి కూడా నేను సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే నిండైన అందాలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్న లక్ష్మిరాయ్ ఈ ప్రకటన చేయడంతో....అభిమానులు కూడా ఆమెకు హాలీవుడ్ ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారు. ఆమెకు ఆ చాన్స్ వస్తే ఇంత వరకు అరకొరకగా కనిపించిన లక్ష్మి అందాలు ఫుల్లుగా చూసేయొచ్చనేది వారి ఆ..శ...


Click it and Unblock the Notifications











