ప్రెగ్నెన్సీతో షేప్ ఔట్ అయిన సెక్సీ క్వీన్

లారా దత్త శ్రీమంతం వేడుక ఇటీవల ముంబైలో సింపుల్ గా జరిగింది. భూపతి, లారాలు తమ తమ సన్నిహిత మిత్రులను ఆహ్వానించి పార్టీ ఏర్పాటు. ఈ వేడుకకు టెన్నిస్టార్ సానియా మీర్జాతో పాటు, లుబ్నా ఆడమ్, క్వీనీ సింగ్, రియా పిళ్లై, క్రిషియా లుల్లా, అనితా రాజ్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లారా ప్రసవించనుంది.


Click it and Unblock the Notifications











