twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రెగ్నెన్సీతో షేప్ ఔట్ అయిన సెక్సీ క్వీన్

    By Bojja Kumar
    |

    Lara Dutta
    టెన్నిస్ స్టార్ మహేష్ భూపతిని పెళ్లి చేసుకున్న...బాలీవుడ్ సెక్సీ క్వీన్ లారా దత్త ప్రస్తుతం షేప్ ఔట్ గా తయారైంది. అందుకు కారణం లారా దత్త గర్భం దాల్చడమే. గర్భం దాల్చిన మహిళలు కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు కాబట్టి ఇందతా మామూలే. డెలివరీ అయిన తర్వాత జిమ్ కెళ్లి వర్కౌట్లు చేస్తే మళ్లీ మామలూ స్థితికి రావడం కూడా సర్వ సాధారణమే.

    లారా దత్త శ్రీమంతం వేడుక ఇటీవల ముంబైలో సింపుల్ గా జరిగింది. భూపతి, లారాలు తమ తమ సన్నిహిత మిత్రులను ఆహ్వానించి పార్టీ ఏర్పాటు. ఈ వేడుకకు టెన్నిస్టార్ సానియా మీర్జాతో పాటు, లుబ్నా ఆడమ్, క్వీనీ సింగ్, రియా పిళ్లై, క్రిషియా లుల్లా, అనితా రాజ్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లారా ప్రసవించనుంది.

    English summary
    The Godh Bharai (baby shower) of actress Lara Dutta, who is expected to deliver her first baby in February 2012, was held at Olive, Mumbai early in the evening on Monday, December 12. Bollywood star looked overwhelmed with happiness as she flaunted her baby bump for the photographers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X