twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్బుతం ఈ హీరోయిన్స్ క్యాలెండర్‌

    By Srikanya
    |

    ఢిల్లీ : . కానీ కొన్ని క్యాలెండర్లు పాతపడిపోయినప్పటికీ భద్రంగా దాచుకోవాలనిపించే విధంగా ఉంటాయి. అలాంటివే 'మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ స్మృతి ప్రతిష్ఠాన్‌' ప్రత్యేకంగా రూపొందించే క్యాలెండర్లు అంటే విపరీతమైన అభిమానం. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ జీవితంతో ముడిపడి ఉన్న ఈ సంస్ధ గత రెండు సంవత్సరాల నుంచి ఈ గాన కోకిల ఇతివృత్తంగా క్యాలెండర్లను రూపొందిస్తోంది. 70 ఏళ్ల ఆమె సినీ ప్రస్ధానంలో ఆమె గాత్ర దానం చేసిన ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్ల ముఖ చిత్రాలతో 'హమ్‌ సఫర్‌' పేరుతో ఈ సంవత్సరం క్యాలెండర్‌ రూపుదిద్దుకుంది.

    పుణేకు చెందిన ఛాయాగ్రాహకుడు ప్రకాశ్‌ పక్నికర్‌ ఏర్చికూర్చిన కొన్ని అరుదైన నలుపు-తెలుపు ఛాయాచిత్రాలతో తయారైన ఈ క్యాలెండర్‌ను లతా తన సోదరి ఉషాతో కలిసి ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్‌లో లతా మంగేష్కర్‌ ఆయా సినిమాల్లో పాటలు పాడిన 17 మంది హీరోయిన్ల ఫొటోలను చూడవచ్చు. వారిలో మధుబాల, నర్గీస్‌, మీనాకుమారి, వహీదా రహమాన్‌, నందా, డింపుల్‌ కపాడియాతోపాటు నవ్వుల రేరాణి మాధురీ దీక్షిత్‌ కూడా ఉన్నారు.

    అద్బుతం ఈ హీరోయిన్స్ క్యాలెండర్‌

    క్యాలెండర్‌లోని ప్రతి పేజీలోనూ ఒక హీరోయిన్‌ ఛాయా చిత్రంతోపాటు లతా ఆమెకు పాడిన ప్రముఖ గీతాన్ని కూడా దీనిలో ప్రస్తావించారు. అంతేకాకుండా ఆ హీరోయిన్‌తో లతా మంగేష్కర్‌కు ఉన్న అనుబంధాన్ని, మధుర స్మృతులకూ చోటు కల్పించారు. 50 దశకం మొదలుకుని 90 దశకం వరకు సినీ రంగంలో పేరుగాంచిన ఆయా హీరోయిన్ల ఫొటోలతోపాటు అప్పటి లతా ఛాయాచిత్రాలను కూడా పొందుపరిచారు.

    గత రెండు సంవత్సరాలుగా ఈ సంస్ధ ప్రచురించిన క్యాలెండర్లలో 2011లో తాను పాటలు పాడిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన వారితోనూ, 2012లో తన సహ గాయకుల ఛాయా చిత్రాలతోనూ దీన్ని రూపొందించారు. ఇంత అద్భుతంగా తయారు చేసిన ఈ క్యాలెండర్‌ను ఏ దుకాణంలోనూ కొనుగోలు చేయలేం. సినీ రంగానికి చెందిన ప్రముఖుల కోసమే దీన్ని తయారు చేయడం చెప్పుకోదగ్గ విషయం.

    English summary
    The new year brings with a sea of calenders and this week saw legendary play back singer Lata Mangeshkar launch hers for 2013. The calendar called 'humsafar' has a theme which captures memoirs and songs of her favourite film actresses from Madhubala to Madhuri Dixit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X