Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ కొడుకు అయాన్ లేటెస్ట్ లుక్... (ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లురామలింగయ్య గారు ఎన్నో వందల చిత్రాల్లో నటించి నవ్వుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా పరిచయమైన ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మిస్తూ తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టను భారతదేశమంతా చాటిచెప్పారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.
అల్లు వారి నట వారసుడిగా పరిచయమై తన స్టైలిష్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా చిరస్థాయిగా నిలబడిన అల్లు అర్జున్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్. సాధారణంగా సెలబ్రిటీ కొడుకు అంటే అభిమానులు, మీడియా వారు ఆసక్తి చూపడం మామూలే...అయాన్ విషయంలోనూ అదే జరుగుతోంది.
అభిమానులు, మీడియా ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ తన కొడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు విడుదల చేసారు....
అల్లు అర్జున్ కొడుకు లేటెస్ట్ లుక్
అల్లు అర్జున్ కొడుకు లేటెస్ట్ లుక్ ఫోటోలను తన సోషల్ నెట్విర్కింగ్ ద్వారా విడుదల చేసారు అల్లు అర్జున్.
ముద్దొస్తున్న అయాన్
అల్లు అర్జున్ కొడుకు అయాన్ చాలా ముద్దొస్తున్నాడు కదూ.
అల్లు అర్జున్, స్నేహ
పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
కొడుకు అంటే ఎంతో ప్రేమ
కన్నడ బిడ్డలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉండటం సహజమే. అందుకు అల్లు అర్జున్ అతీతుడేమీ కాదు.