గోపీచంద్ సినిమా లేటెస్ట్ న్యూస్, ఈసారి అభిమానులకు పండగే!

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. మొదటిసారి గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది పూర్తికాగానే మిగిలిన టాకీ పార్ట్, పాటల్ని యూకేలో చిత్రీకరించబోతున్నారు చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 5న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Latest news of gopichand Pantham!

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా మెలోడి కింగ్ గోపి సుందర్ స్వరాలు సమకురుస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అభిమానులకు గోపీచంద్ ఈ సినిమాతో అలరించబోతున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X