లారెన్స్ హీరోగా మరో సినిమా
లారెన్స్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా రానుంది. నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వం వహించిన మాస్ హిట్ కావడంతో ఆయనకు స్టైల్‌లో అవకాశం లభించింది. స్టైల్ చిత్రంలో ఆయన హీరోగా నటించడమే గాక దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి హిట్ కావడంతో అవకాశాలు తోసుకు వస్తున్నాయి. కొత్త సినిమాలో ఆయనే సోలో హీరోగా నటించనున్నారు. దర్శకత్వం కూడా ఆయనే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. లారెన్స్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించనుంది.


Click it and Unblock the Notifications











