లారన్స్ తో రామ్ చరణ్ !!

ఇక ఈ సినిమా పునర్జన్మ నేపధ్యంలో జరుగుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి బంగారు కొడి పెట్ట పాటలో కనిపించి అభిమానులను ఆనందపరుస్తారు. అలాగే శ్రీహరి ఓ కీలకమైన పాత్రను చేయనున్నారని చెప్తున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సంచలన విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











