పల్లె నేపథ్యంలో లక్ష్మీకల్యాణం
హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్
51కుఎ సర్టిఫికెట్
ధన51సినిమాకు సెన్సారు బోర్డు ఎ సర్టిఫికెట్‌ఇచ్చింది. సోమవారం రాత్రి జరిగిన సెన్సారు బోర్డుసమావేశంలో ఈ నిర్ణయంతీసుకున్నారు. ఈ సినిమాలోని రెండు పాటల చిత్రీకరణ అశ్లీలంగా ఉన్నట్టు తెలిసింది. ఆపాటలను కట్ చేయమని సెన్సారు బోర్డుసభ్యులు సూచించారు. ఆ పాటలు తొలగిస్తే సినిమాలోవెలితి ఏర్పడుతుందన్న కారణంగానిర్మాతలు ఎ సర్టిఫికెట్‌కుఅంగీకరించారు. ఈ సినిమాలో ఈ రెండు పాటలుమినహా ఎక్కడా కట్స్ పడలేదు. సుమంత్ హీరోగానటించిన ఈ సినిమాకు సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు.సంక్రాంతికి విడుదల.
Recent Storiesఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications