టైటిలే వెరైటీ ...ఇంక మేటర్

ఈలోగా 'నా గర్ల్ ఫ్రెండ్‌కు కొంచెం పొగరెక్కువ' టైటిల్ తో మరో సినిమా ప్రారంభించబోతున్నాడు. టైటిల్ వినగానే కొత్తగా, ఆకట్టుకునే రీతిలో ఉన్న ఈ సినిమాను ఒక ఎన్నారై నిర్మిస్తున్నారు. టైటిలే ఇంత వెరైటీగా గమ్మత్తుగా ఉంటే లోపల మేటర్ ఇంకెంత గొప్పగా ఉంటుందో అని విని ఓ.కె చేసాడట ఆ ప్రొడ్యూసర్. అంతేగాక ఈ సినిమా నవ్వించి కవ్వించే రొమాంటిక్ కామెడీట. దాంతో టాలెంట్ ఉంటే టైటిల్ గ్యారీంటీగా బావుంటుంది .అలాంటి వారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయంటున్నారు ఈ విషయం తెల్సిన వాళ్ళు. బెస్టాఫ్ లక్ లక్ష్మీకాంత్


Click it and Unblock the Notifications











