twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    300 ప్రింట్లతో లక్ష్మినరసింహ

    By Staff
    |

    విజయవాడలోక్‌సభ స్థానానికి పోటీచేసినఅశ్వనీదత్‌కు చిరంజీవి మద్దతుప్రకటించారు. ప్రత్యేకంగారూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్లతోఆయనకు మద్దతిచ్చారు. ఐనాప్పటికీ,బలమైన ప్రత్యర్థి లగడపాటిరాజగోపాల్‌, కాంగ్రెస్‌ హవా ముందుచిరంజీవి గ్లామర్‌ పనిచేయలేదు.

    అలాగే నా ఓటు బిజేపీకే అంటూ ప్రకటించినరజనీకాంత్‌ తమిళనాడులో ఘోరంగాదెబ్బతిన్నారు. ఆయన అభిమానులు అంతాకలిసి పి ఎంకే పార్టీకి వ్యతిరేకంగాపనిచేశారు. ఐనాప్పటికీ,తమిళనాడులో పి ంకేతో పాటు డిఎంకేఫ్రంట్‌ ప్రభంజనం వీచింది. రజనీకాంత్‌వేటు వేసిన చెన్నై సెంట్రల్‌లో డిఎంకేఅభ్యర్థి గెలిచాడు. రజనీకాంత్‌కు ఇదితిరుగులేని ఎదురుదెబ్బ.

    ఈఇద్దరు తిరుగులేనిసూపర్‌స్టార్స్‌కున్న ఇమేజ్‌చాలాగొప్పది. కానీ రాజకీయాల్లో వీరి ప్రభావంచూపలేకపోవడానికి ప్రధానకారణం, వారి ప్రత్యక్ష ప్రమేయంలేకపోవడం ఒక కారణమైతే,సినిమా గ్లామర్‌ రాజకీయాల్లోపనిచేయాలంటే, ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ల మాదిరిగాపనిచేయాలి. అశ్వనీదత్‌కు చిరంజీవిమద్దతు ప్రకటించినప్పుడుథట్స్‌తెలుగు.కామ్‌కు పెద్దఎత్తున మెయిల్స్‌ వచ్చాయి.

    చిరంజీవిరాజకీయాలకు దూరంగానైనా ఉండాలి,లేదంటే సొంతంగా ఓ పార్టీ పెట్టి పోటీచేయాలని ఈ మెయిల్స్‌లో ప్రధానఅభిప్రాయం. బహుశా చిరంజీవి ఈ విషయంలోస్నేహానికిచ్చిన విలువను, ప్రజల్లో,అభిమానుల్లో తెలుగుదేశంపై ఉన్నవ్యతిరేకతను పరిగణనలోకితీసుకోలేదేమోననిపిస్తోంది. ఇకరజనీకాంత్‌ నిర్ణయాలన్నీ చాలాగమ్మత్తుగా ఉంటాయి. ఆయన నిజంగాపోటీ చేసినా, మమ్మల్ని ఏమీ చేయలేడు..అని పీఏంకే అధినేత రాందాస్‌వ్యాఖ్యానించాడు.

    సినిమాగ్లామర్‌ విషయంలోరాజకీయనాయకులు ఇప్పుడుపునారాలోచిస్తున్నారనేది నిజం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X