శేఖర కమ్ముల 'లీడర్' రిలీజ్ డేట్

By Staff

శేఖర్ కమ్ముల,రాణా కాంబినేషన్లో తెరకెక్కుతున్న లీడర్ చిత్రం డిసెంబర్ 24 న రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే మొదట అక్టోబర్ రెండున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కాని షూటింగ్ లేట్ అవటం వల్ల ఈ నిర్ణయం తీసు కోవలసి వచ్చిదని తెలుస్తోంది.

ఇక రామానాయుడు మనవడు..సురేష్ బాబు కుమారుడు అయిన రాణా ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానుండటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. యువత..రాజకీయాలు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో తయారుఅవుతున్న ఈ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎవియం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సామాజిక సందేసంతో కూడిన ఈ చిత్రంలో రాణా పాత్ర ముఖ్యమంత్రి అవుతుందని టాక్ వినపిస్తోంది. హ్యాపీడేస్ లాగ ఈ చిత్రం కూడా ఓ సంచలనమవుతుందని అందరూ ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి కొన్ని సన్నివేశాలు శేఖర్ సంతృప్తి చెందక రీషూట్ చేసారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X