»   » సమంతతో మహేష్ బాబు సరసాలు... (ఫోటోస్ లీక్)

సమంతతో మహేష్ బాబు సరసాలు... (ఫోటోస్ లీక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తాజా సినిమా 'బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్. సినిమా సెట్స్ కు సంబంధించిన ఫోటోస్ తరచూ బయటకు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరికొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి.

సమంతతో మహేష్ బాబు సరసాలు ఆడుతున్నట్లు ఎన్న లీక్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నారు. సినిమాలో సమంత, మహేష్ బాబు మధ్య రొమాంటిక్ లవ్ సీన్లు ఉంటాయని ఈ ఫోటోస్ చూస్తుంటే స్పష్టమవుతోంది. సమంత గత సినిమాల కంటే ఈ సినిమాలో మరింత మెచూర్డ్ గా, అందంగా కనిపిస్తోంది.

పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ కాశీలో ఈ నెల 8న పూర్తయింది. అనంతరం నెక్ట్స్ షెడ్యూల్ కోసం టీం ఢిల్లీ వెళ్లారు. ఈ షెడ్యూల్ పూర్తయితే ఎంటైర్ టాకీ పార్టు షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఓ పాటతో పాటు, ప్యాచ్ వర్క్ పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. వీలైనంత తర్వగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సమంతతో సరసాలు

సమంతతో సరసాలు


హీరోయిన్ సమంతతో మహేష్ బాబు సరసాలు ఆడుతున్న లీక్ దృశ్యాలు.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం


బ్రహ్మోత్సవం లోకేషన్ సీన్స్ లీక్ అయ్యాయి.

మహేష్, సమంత, కిషోర్

మహేష్, సమంత, కిషోర్


బ్రహ్మోత్సవం షూటింగ్ లొకేషన్ కు సంబంధించి కొన్ని ఫోటోస్ ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.

వర్కింగ్ స్టిల్

వర్కింగ్ స్టిల్


బ్రహ్మోత్సవం షూటింగులో మహేష్ బాబు, సమంత.

షూటింగులో ఓ సీన్

షూటింగులో ఓ సీన్


బ్రహ్మోత్సవం మూవీ షూటింగుకు సంబంధించిన ఓ సీన్.

లవ్ సీన్స్

లవ్ సీన్స్


మూవీలో మహేష్ బాబు, సమంత మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

డిఫరెంటుగా..

డిఫరెంటుగా..


మహేష్ బాబు గత సినిమాలకు డిఫరెంటుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

ఏప్రిల్ లో అనుకున్నారు.

ఏప్రిల్ లో అనుకున్నారు.


ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల చేయటానికి గతంలో తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

వాయిదా..

వాయిదా..


అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మే నెలకు వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం.

డిస్ట్రిబ్యూటర్స్

డిస్ట్రిబ్యూటర్స్


డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం


మహేష్ బాబు చివరి సినిమా ‘శ్రీమంతుడు' భారీ విజయం సాధించడం.... మహేష్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్ సినిమా రావడంతో ‘బ్రహ్మోత్సవం' చిత్రానికి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఓవర్సీస్

ఓవర్సీస్


బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నింటినీ బీట్ చేసి రూ. 13 కోట్లకు అమ్ముడు పోయింది.

శ్రీమంతుడు ఎఫెక్ట్

శ్రీమంతుడు ఎఫెక్ట్


బ్రహ్మోత్సవం' సినిమాకు ఓవర్సీస్ లో ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే.

టీజర్

టీజర్


మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా ప్లస్ అయ్యింది.

షూటింగ్

షూటింగ్


‘బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

సమంత

సమంత


పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్.

మొత్తం ముగ్గురు

మొత్తం ముగ్గురు


మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.

నిర్మాత

నిర్మాత


పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ‘బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విజయవాడ

విజయవాడ


విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది.

కాశీలో..

కాశీలో..


ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ కాశీలో ఈ నెల 8న పూర్తయింది.

ఢిల్లీ

ఢిల్లీ


లనంతరం నెక్ట్స్ షెడ్యూల్ కోసం బ్రహ్మోత్సవం టీం ఢిల్లీ వెళ్లారు.

షూటింగ్

షూటింగ్


ఢిల్లీ ఈ షెడ్యూల్ పూర్తయితే ఎంటైర్ టాకీ పార్టు షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

ఒక పాట బ్యాలెన్స్

ఒక పాట బ్యాలెన్స్


ఓ పాటతో పాటు, ప్యాచ్ వర్క్ పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

పోస్టు ప్రొడక్షన్

పోస్టు ప్రొడక్షన్


వీలైనంత తర్వగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్


బ్రహ్మోత్సవం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు పివిపి సంస్థ ప్లాన్ చేస్తోంది.

English summary
A few pictures from the sets of Mahesh Babu's Brahmotsavam were leaked online and they perfectly depict the amazing on-screen chemistry between Samantha and Mahesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu