త్రిష పార్టీ: మాజీ ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ నయన (ఫోటో లీక్)

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ త్రిష ఈ నెల 4వ తేదీన తన 31వ బర్త్‌డే వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ ఇచ్చింది త్రిష. అర్దరాత్రి వరకూ విందూ వినోదాలతో ఈ పార్టీ సాగింది. ఈ వేడుకకు త్రిషకు సన్నిహితంగా ఉండే సినీ సెలబ్రిటీలు నయనతార, అమలా పాల్, సబినా ఖాన్, ప్రియా మనికంటన్, సోనియా అగర్వాల్, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ఫోటోలతో పాటు పాఠకులకు ఇప్పటికే అందించడం జరిగింది.

తాజాగా ఈ పార్టీకి తమిళ నటుడు, నయనతార మాజీ ప్రియుడైన శింబు కూడా హాజరైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీలో నయనతార తన మాజీ ప్రియుడితో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు లీకైంది. మరో వైపు ఈ పార్టీకి శింబుతో ఇటీవల బ్రేకప్ చేసుకున్న హన్సిక హాజరు కాకపోవడం గమనార్హం.

తాజాగా లీకైన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నారు. స్లైడ్ షోలో ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

త్రిష బర్త్ డే పార్టీలో శింబు, నయనతార

త్రిష బర్త్ డే పార్టీలో శింబు, నయనతార

తన మాజీ లవర్ శింబుతో కలిసి త్రిష బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేస్తున్న నయనతార.

శింబుతో క్లోజ్‌గా

శింబుతో క్లోజ్‌గా

శింబుతో తెగదెంపులు చేసుకున్న నయనతార మళ్లీ అతనితో ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడం చర్చనీయాంశం అయింది.

కేక్ కట్ చేస్తున్న త్రిష

కేక్ కట్ చేస్తున్న త్రిష

తన 31వ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న త్రిష.

త్రిష-విజే రమ్య

త్రిష-విజే రమ్య

హీరోయిన్ త్రిష బర్త్ డే పార్టీలో తమిళ టీవీ యాంకర్ రమ్య. వీళ్లు ఎంత క్లోజో ఈ ఫోటోను బట్టి అర్థం చేసుకోవచ్చు.

అతిథులతో కలిసి త్రిష

అతిథులతో కలిసి త్రిష

తన బర్త్ డే పార్టీకి హాజరైన అథితులతో కలిసి త్రిష ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

నయనతార-త్రిష

నయనతార-త్రిష

బర్త్ డే పార్టీ సందర్భంగా నయనతార, త్రిష ఇలా....

 త్రిష

త్రిష

తన బర్త్ డే పార్టీకి హాజరైన అథితులతో కలిసి త్రిష ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

రమ్య కృష్ణ

రమ్య కృష్ణ

త్రిష బర్త్ డే పార్టీకి సీనియర్ నటి రమ్య కృష్ణ కూడా హాజరయ్యారు. ఫుల్ జోష్‌తో పార్టీ ఎంజాయ్ చేసారు.

ఉమా కృష్ణన్

ఉమా కృష్ణన్

త్రిష బర్త్ పార్టీ సందర్భంగా అతిథులతో కలిసి త్రిష తల్లి ఉమా కృష్ణన్.

త్రిష, ఉమా, నయనతార, రమ్యకృష్ణ

త్రిష, ఉమా, నయనతార, రమ్యకృష్ణ

బర్త్ డే పార్టీలో త్రిష, ఉమ, నయనతార, రమ్యకృష్ణ ఎంతో సంతోషంగా గడిపారు.

నయనతార,త్రిష, అమలా పాల్

నయనతార,త్రిష, అమలా పాల్

బర్త్ డే పార్టీ సందర్భంగా త్రిష, నయనతార, అమలా పాల్ ఇలా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X