ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

By Bojja Kumar

ముంబై : బాలీవుడ్ సినిమాల్లో హాట్ అండ్ సెక్సీ సీన్లు, కాంట్రవర్సీ సీన్లు ఎప్పడో ప్రారంభం అయ్యాయి. ఆ నాటి కాలంలో రేఖ లాంటి హీరోయిన్లు తమ హాట్ అండ్ సెక్సీ అప్పియరెన్స్ తో ప్రేక్షకుల మతి పోగొడితే....ఈ కాలం హీరోయిన్లు నగ్నంగా నటించడానికి కూడా సై అంటూ ముద్దు సీన్లతో వెండి తెరపై రెచ్చి పోతున్నారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో శృంగార ప్రధాన మైన సినిమాల జోరు పెరిగి పోయింది. సినిమా నేపథ్యం ఏదైనా...అందులో హాట్ అండ్ సెక్సీ పడక గది సీన్లు, రొమాంటిక్ సీన్లు జొప్పించి ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఉత్సవ్ సినిమాలో రేఖ బోల్డ్ గా నటించడం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఈ మధ్య కాలంలో పడక గది, కిస్సింగ్ హాట్ సీన్లతో ఇమ్రాన్ హాస్మి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. వన్స్ అపానె టైం ముంబై చిత్రంలో ఇమ్రాన్ హస్మి-ప్రాచీ దేశాయ్ పడక గది సన్నివేశాలు వేడిపుట్టించాయి. అదే విధంగా మర్డర్ 2 చిత్రంలో ఇమ్రాన్-జాక్వెలిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

ఉత్సవ్ సినిమాలో రేఖ బోల్డ్ గా నటించడం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

బార్బరా మోరీ నటించిన సినిమాలోన హాట్ సీన్

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

ఇమ్రాన్ హస్మి నటించిన హాట్ సీన్

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

వన్స్ అపానె టైం ముంబై చిత్రంలో ఇమ్రాన్ హస్మి-ప్రాచీ దేశాయ్ పడక గది సన్నివేశాలు వేడిపుట్టించాయి.

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

అదే విధంగా మర్డర్ 2 చిత్రంలో ఇమ్రాన్-జాక్వెలిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

రణదీప్ హుడా-మహిగిల్ హాట్ కిస్ సీన్ ద్వారా వార్తల్లోకెక్కారు

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

కునాల్ ఖేము తన రాబోయే సినిమా ‘బ్లడ్ మనీ'లో తన కో స్టార్ మియాతో హాట్ సీన్లలో రెచ్చిపోయాడు

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

బిండీ బజార్ చిత్రంలో వేదితా-ప్రశాంత్ రొమాంటిక్ హాట్ సీన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

బిపాసా బసు కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమాలో నగ్నంగా నటించడం ఇప్పటికే సెన్సేషనే

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

జిమ్మీతో కలిసి మహిగిల్ హాట్ సీన్

 ఫోర్న్ ప్రొడ్యూసర్‌తో కత్రినా, నగ్నంగా బిపాసా(షాకింగ్ పిక్చర్స్)

సెక్స్ చిత్రాల నిర్మాత టెర్రీ స్టెఫెన్స్ తో కలిసి కత్రినా కైఫ్

అదే విధంగా మరో సినిమాలో రణదీప్ హుడా-మహిగిల్ హాట్ కిస్ సీన్ ద్వారా వార్తల్లోకెక్కారు. కునాల్ ఖేము తన రాబోయే సినిమా 'బ్లడ్ మనీ'లో తన కో స్టార్ మియాతో హాట్ సీన్లలో రెచ్చిపోయాడు. అందుకు సంబంధించిన సీన్లు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఇక బిండీ బజార్ చిత్రంలో వేదితా-ప్రశాంత్ రొమాంటిక్ హాట్ సీన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ సీన్ సంచలనం సృష్టించింది.

అదే విధంగా జిస్మ్-2 చిత్రంలో రణదీప్ హుడా, సన్నీ లియోన్ మధ్య సెక్స్ సీన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇలా బాలీవుడ్ సినిమాల్లో బాగా పాపులర్ అయిన శృంగార సన్నివేశాలు, కాంట్రవర్సీ సీన్లపై ఓ లుక్కేద్దాం.....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X