»   » అభిమానులపై మండి పడ్డ చిరంజీవి (లీక్ వీడియో)

అభిమానులపై మండి పడ్డ చిరంజీవి (లీక్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాంగ్ రీజన్స్‌తో వార్తల్లోకి ఎక్కారు. గతంలో ఆయన రాజకీయాల్లో ఉన్నపుడు పలు సందర్భాల్లో సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి చిరంజీవి సహనం కోల్పోయారు. ఈ సారి ఏకంగా తన సొంత అభిమానులపైనే మండి పడ్డట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్ లో బ్రూస్ లీ ఆడియో వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఆడియో వేడుక తర్వాత ఇంటికి తిరిగి వెలుతున్న సందర్భంలో ఆయన అభిమానులపై మండి పడ్డ వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మరి చిరంజీవి ఎందుకు అలా ప్రవర్తించారో తెలియాల్సి ఉంది.


‘స్టుపిడ్ ఫెల్లో' అంటూ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఎవరో ఒక వ్యక్తి చిరంజీవికి కోపం వచ్చేలా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోంది. ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూసి పలువురు షాక్ అవుతున్నారు. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...


చిరంజీవి ఆగ్రహం

చిరంజీవికి ఆగ్రహం వచ్చేలా కొందరు ప్రవర్తించడంతో ఆయన సహనం కోల్పోయారు. అందుకు సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.


నాగార్జున

నాగార్జున సహనం కోల్పోయిన వీడియో ఒకటి కూడా ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది.


బాలయ్య

ఇది బాలయ్యకు సంబంధించిన వీడియో...


లెజెండ్

లెజెండ్ సక్సెస్ టూర్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇది.


నాగబాబు

నాగబాబు కూడా ఆ మధ్య అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


English summary
Chiranjeevi is in news for wrong reasons once again. The actor has had bad instances of getting caught on camera while losing his cool during many of his political meetings. This time he was spotted shouting at his own fans, which is quite difficult for mega fans to digest. Chiranjeevi is in fact known for his extreme patience in dealing with his fans but a video that is making rounds online since yesterday, has come as a shocker.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu