»   » సెల్ఫీగా..సెక్సీగా: కేక పుట్టించిన ముదురు బ్యూటీ (ఫోటోలు)

సెల్ఫీగా..సెక్సీగా: కేక పుట్టించిన ముదురు బ్యూటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో 30 సంవత్సరాలు దాటినా...పెళ్లి పెటాకులు లేకుండా అందాల విందు చేస్తున్న భామలను ఇపుడు అంతా ముదురు భామలు, పెద పెద పాపలు అంటూ పిలుస్తున్నారు. అలాంటి లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన భామ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా.

అమ్మడి వయసు 33 సంవత్సరాలు. సినీ పరిశ్రమలో కూడా అవకాశాలు పెద్దగా లేవు. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా చిన్నా చితకా ప్రాధాన్యం లేని పాత్రలే. అయితే అవకాశాలు లేక పోయినా....అందాల ఆరబోత పరంగా మేగజైన్లు, ఇతర ఫోటో షూట్లలో తన టాలెంటు ప్రదర్శిస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది నేహా ధూపియా.

ఈ మధ్య హాలీవుడ్లో సెల్ఫీ...సెక్సీ ఫోటోలు ఓ ట్రెండుగా మారాయి. తమ ఫోన్లతో తమను తాము ఫోటోలు తీసుకోవడమే ఈ సెల్ఫీ. ఈ ట్రెండును పాలో అవుతూ నేహా ధూపియా ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ మే 2014 ఎడిషన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. ఆమె సెల్ఫీ సెక్సీ ఫోటోలు ఇపుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

కవర్ గర్ల

కవర్ గర్ల


ఎఫ్‌హెచ్ఎం మే 2014 ఎడిషన్ కవర్ పేజీపై నేహా ధూపియా ఇలా హాట్ ఫోజులతో దర్శనమిచ్చింది.

మేకప్ లేకుండా..

మేకప్ లేకుండా..


పెద్దగా మేకప్ లేకకుండా బెడ్‌పై ఇలా తనను తాను సెల్ ఫోన్లో ఫోటో తీసుకుంది నేహా. మేకప్ లేకున్నా సెక్సీగానే ఉంది కదూ.

వావ్ లుక్ అదిరింది

వావ్ లుక్ అదిరింది

ఈ యాంగిల్‌లో నేహా ధూపియా ఎంతో అందంగా ఉందని అంటున్నారు అభిమానులు.

స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్


మెడ్రన్ డ్రెస్సుల్లో నేహా ధూపియా ఎంతో స్టైలిష్‌గా ఉంటుందనే పేరుంది. ఆమె అందాలను ఎఫ్‌హెచ్ఎం మేగజైన్ కోసం మరింత స్టైలిష్‌గా ప్రజెంట్ చేసారు.

మత్తెక్కించే విధంగా..

మత్తెక్కించే విధంగా..

అభిమానులకు తన అందాలతో మత్తెక్కించే విధంగా హాట్ అండ్ సెక్సీగా ఫోజు ఇచ్చిన నేహా ధూపియా.

కొంటె చూపు..

కొంటె చూపు..

ఇలా కొంటె చూపులు చూస్తే....ఎవరైనా బోల్డ్ కాక తప్పదు.

English summary
The selfie trend shot to fame after Ellen DeGeneres clicked a selfie at Oscars 2014. After Ellen, a series of selfies have been seen from celebrities on numerous social networking sites. Be it at the red carpet of awards night or at events, celebrities do not hesitate and click a selfie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu