సినీ లెటరింగ్ ఆర్టిస్ట్ బ్రహ్మం ఇకలేరు

లెటరింగ్ ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రహ్మం కొన్ని వేల సినిమాలకు టైటిల్ లోగోలు డిజైన్ చేసారు. దీంతో పాటు దక్షిణ భారత దేశంలో ఉపయోగింస్తున్న తెలుగు, తమిళం, కన్నడ ఫాంట్స్‌లో కొన్నింటిని ఆయన స్వయంగా డిజైన్ చేసారు. ఆయన డిజైన్ చేసిన పలు రకాల డిజైనింగ్ ఫాంట్స్ తెలుగు అక్షరాల ఫ్రింటింగ్, ప్రింట్ మీడియాలో విరివిగా ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











